PAWAN KALYAN SHOWING HIS SIX PACK IN HIS NEXT FILM
Posted by Unknown |  at 11:01 AM
No comments
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సిక్స్ ప్యాక్ బాడీ కోసం ప్రయత్నిస్తున్నాడా ? లేక న్యూలుక్ కోసం తపిస్తున్నాడా ? త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ”అత్తారింటికి దారేది” చిత్రంలో నటిస్తున్న పవన్ కళ్యాణ్ తాజాగా బెంగుళూరులో తేలాడు. ఎలాంటి భద్రత లేకుండా సింపుల్ గా బెంగుళూరు పిలేట్స్ స్టుడియో (ఫిట్ నెస్ సెంటర్) నుండి బయటకు వస్తున్న పవన్ కళ్యాణ్ మీడియా కంట పడ్డాడు. దీంతో వారు వెంటనే తమ కెమెరాలకు పని చెప్పారు.
బెంగుళూరు కోరమంగళలో ఉన్న ఈ స్టుడియోకు గత వారం రోజులుగా పవన్ కళ్యాణ్ వచ్చిపోతున్నాడట. వారం రోజుల వ్యవధిలో సిక్స్ ప్యాక్ అనేది సాధ్యం కాకపోవచ్చు కాని తన రాబోయే గబ్బర్ సింగ్ సీక్వెల్ లో మాత్రం మరింత స్లిమ్ గా కనిపించాలని ప్రయత్నిస్తున్నాడట. కొంచెం సన్నబడ్డ పవన్ కళ్యాణ్ మొహంలో అప్పుడే కొంత మార్పు వచ్చింది
BY TARUN HTTP://TELUGUMP3GET.BLOGSPOT.IN
Tagged as:
About the Author
Write admin description here..
Get Updates
Subscribe to our e-mail newsletter to receive updates.
Share This Post
Related posts






0 comments: